Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Malaika Arora Divorce Breakups Shocking Truths

Malaika Arora: విడాకులు, బ్రేకప్స్‌పై షాకింగ్ నిజాలు బయటపెట్టిన మలైకా..!

Published Date :January 11, 2026 , 12:48 pm
By Mounika
Malaika Arora: విడాకులు, బ్రేకప్స్‌పై షాకింగ్ నిజాలు బయటపెట్టిన మలైకా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇండస్ట్రీలో విడాకులు.. బ్రెక్‌అప్‌లు చాలా కామన్. ఎంత క్లోజ్ గా తిరుగుతారో అంతే త్వరగా బందాలకు ముగింపు కూడా పలుకుతారు. ఇందులో మలైకా అరోరా అర్బాజ్ ఖాన్‌ జంట ఒకటి. 52 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం మలైకా అరోరా సొంతం. సినిమాల కంటే తన పర్సనల్ లైఫ్ విషయాలతోనే ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బ్యూటీ, తాజాగా తన విడాకులు, రిలేషన్‌షిప్స్‌పై మనసు విప్పి మాట్లాడింది.

Also Read : Parvathy : చిన్నప్పుడే లైంగిక వేధింపులు.. ఆ నొప్పితో కుంగిపోయా..స్టార్ హీరోయిన్

‘నేను పెళ్లి చేసుకున్నాను.. విడిపోయాను. ఆ తర్వాత రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. బ్రేకప్ అయ్యింది. అంత మాత్రాన ప్రేమ అనే కాన్సెప్ట్ తప్పని నేను అనుకోను. అవి నాకు సెట్ కాలేదు అంతే! కానీ నాకు ఇప్పటికీ ప్రేమ మీద నమ్మకం ఉంది. ప్రేమను పంచడం, పొందడం అంటే నాకు చాలా ఇష్టం అదృష్టం ఉండాలి’ అంటూ మలైకా క్లారిటీ ఇచ్చింది. ఇదే క్రమంలో అమ్మయిలకు మలైకా ఒక ముఖ్యమైన సలహా ఇచ్చింది.

‘ఆడపిల్లలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని తప్పు చేయకండి. పెళ్లికి ముందే జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆర్థికంగా, మానసికంగా మన కాళ్ళ మీద మనం నిలబడటం నేర్చుకున్నాకే పెళ్లి పీటలు ఎక్కాలి’ అని ఆమె సూచించింది. అర్బాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత అర్జున్ కపూర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన మలైకా, ప్రస్తుతం తాను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నానని, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఇక ఇటీవల రష్మిక మందన్న నటించిన ‘థమ్మా’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో మెరిసిన మలైకా, ప్రస్తుతం హర్ష్ మెహతాతో డేటింగ్ చేస్తోందంటూ బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bollywood actress
  • breakups
  • Celebrity Life
  • Divorce
  • Malaika Arora

తాజావార్తలు

  • World Champions India : హిస్టరీ రిపీట్.. మూడోసారి టీ20 విశ్వవిజేతగా భారత్..

  • Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

  • Sanju Samson: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర!

  • IND vs NZ: 17 ఏళ్ల పాకిస్థాన్ రికార్డు బ్రేక్.. T20 వరల్డ్ కప్ హిస్టరీలో నంబర్ 1 జోడీగా సంజు-అభిషేక్

  • India vs New Zealand: అభిషేక్ ఊచకోత.. వరల్డ్ కప్ నాకౌట్‌లో ‘యువీ’ రికార్డు బద్ధలు! పవర్ ప్లేలో ప్రపంచ రికార్డు..

ట్రెండింగ్‌

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions