Congress Mahesh Goud : మల్లారెడ్డినీ తక్షణమే మంత్రి వర్గం నుంచి తొలగించి.. విచారణ జరపాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Working President Mahesh Goud Made Comments On Minister Malla Reddy.
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం వెలుగులోకి రావడంతో.. ఇప్పుడు ప్రవీణ్ వెనుకున్న బడాబాబుల చీకటి కోణాలు బయటపడుతున్నారు. చికోటి ప్రవీణ్‌తో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలకు సంబంధాలు ఉన్నట్లు బయటకు వస్తున్నాయి. క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. పలు కీలక ఆధారాలు సేకరించారు. ఈ ఆధారాల్లో మాధవ రెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉండటంతో విపక్షనేతలు మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ఈ క్రమంలోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. మల్లారెడ్డి నీ తక్షణ మే మంత్రి వర్గం నుండి తొలగించి.. విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఈ క్యాసినో వ్యవహారంలో ఐదారుగురు మంత్రులకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. పేకాట ఆడే మంత్రులకు కూడా ప్రవీణ్ తో సంబంధం ఉందని, కేసీఆర్ న్యాయ విచారణ చేయించాలన్నారు. డ్రగ్స్ కేసుని కూడా ప్రభుత్వం అటకెక్కించిందని, పబ్బులు విషయంలో కూడా అదే జరిగిందని ఆయన మండిపడ్డారు. ప్రజల్లో హాడావిడి చేసినట్టు భ్రమలు కలిగించి తర్వాత పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!