Mahesh Babu : ఫ్యామిలీతో వేకెషన్ కు వెళ్తున్న మహేష్.. లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా…
- ఫ్యామిలీతో వేకెషన్ కు వెళ్తున్న మహేష్
- మహేష్ స్టైలిష్ లుక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “గుంటూరు కారం” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు.ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ను చేంజ్ చేసారు.ఈ సినిమా కోసం మహేష్ బరువు పెరిగే పనిలో వున్నారు.డైట్ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా వుండే మహేష్ ప్రస్తుతం ఫుడ్ తెగ లాగించేస్తున్నాడని తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో మహేష్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం.
Read Also :Game Changer : శైలేష్ కొలను డైరెక్షన్ లో రాంచరణ్.. పిక్స్ వైరల్..
Also Read
- Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
- DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
రాజమౌళి ఈ సినిమాను ఆఫ్రికన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే మహేష్ ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కు వెళ్తున్నారు.ఇందుకు సంబంధించిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.మొన్నటి వరకు లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో కనిపించిన మహేష్ గడ్డం కొంచెం ట్రిమ్ చేసారు.ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!