Varanasi : రాజమౌళి గ్లోబల్ ప్లాన్ లీక్.. థియేటర్లలో ‘వారణాసి’ టీజర్ ప్లాన్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అంచనాలను పెంచేసింది. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, భారతీయ పురాణాలు, ఆధ్యాత్మిక అంశాలను అద్భుతమైన విజువల్స్‌తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కాకముందే, ప్రపంచవ్యాప్త ప్రమోషన్స్‌కు రాజమౌళి ఒక మెగా ప్లాన్ సిద్ధం చేసినట్లు సంచలన వార్తలు వస్తున్నాయి. ఆ వార్త ఏంటంటే,
Also Read : Va Vathiyar’: కార్తి ‘వా వాతియార్’ ట్రైలర్ ఔట్!
Also Read
- Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే...!
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19 విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే అవతార్3 థియేటర్ లో ‘వారణాసి’ టీజర్‌ను ప్రదర్శించబోతున్నారట. భారతదేశంతో పాటు ఎంపిక చేసిన కొన్ని దేశాలలో ‘అవతార్ 3’ ఇంటర్వెల్ సమయంలో ‘వారణాసి’ టీజర్ ప్రదర్శితం కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి, జేమ్స్ కామెరూన్ మధ్య ఉన్న స్నేహం, ‘RRR’ సినిమా చూసిన తర్వాత కామెరూన్ రాజమౌళిని ప్రశంసించడం వంటి అంశాల వల్లే ఈ అరుదైన డీల్ కుదిరినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ డీల్ గనుక నిజమైతే, మహేష్ బాబు గ్లోబల్ స్టార్‌గా ఎదగడానికి ఇది ఒక కీలక మలుపు అవుతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..