సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అంచనాలను పెంచేసింది. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, భారతీయ పురాణాలు, ఆధ్యాత్మిక అంశాలను అద్భుతమైన విజువల్స్‌తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కాకముందే, ప్రపంచవ్యాప్త…