టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన సమయం దొరికితే ట్రిప్ లకు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే.. రామ్ చరణ్ కు భార్య అంటే చాలా ప్రేమ ఎప్పుడు భార్యతో వేకెషన్స్, ఫ్యామిలీ ట్రిప్ వెళ్తాడు.. తాజాగా గేమ్ చేంజర్ షూటింగ్ కు గ్యాప్ రావడంతో ఒమన్ దేశానికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఉపాసన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రామ్ చరణ్ గురించి ఏదోకటి పోస్ట్ చేస్తుంది.. తాజాగా వేకేషన్…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమాలకు ఖాళీ దొరికితే ఫ్యామిలితో వేకేషన్ కు వెళ్తుంటారు.. తాజాగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు.. ప్రస్తుతం ఈ హీరో ‘పుష్ప ది రూల్’ మూవీ షూటింగ్లో బిజీగా ఉండగా.. తాజాగా దాని నుండి షార్ట్ బ్రేక్ తీసుకున్నాడు. దుబాయ్ వెళ్తూ ఫ్యామిలీతో సహా ఎయిర్పోర్టులో కనిపించాడు.. అక్కడ కెమెరాలకు చిక్కాడు.. ఆ ఫొటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో…
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యేందుకు ఈ మూవీ సిద్దమవుతుంది.. ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఇక ప్రతి ఏడాది న్యూయర్ వేడుకల కోసం మహేష్ ఫ్యామిలితో కలిసి దుబాయ్ కు వెళ్తున్నాడు..…