Viral Video : ఓర్నీ.. దేవుడు సామి నువ్వు.. బస్సు డ్రైవర్ చేసిన పనికి నెటిజన్స్ షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండటం నిత్యం మనం చూస్తూనే ఉన్నాం.. ఇక తింటున్న వాళ్లను కూడా చూసే ఉంటాం.. సిగరెట్ తాగుతూ నడిపే డ్రైవర్‌ను కూడా చూశాం. కానీ ఓ బస్సు డ్రైవర్ మాత్రం గొడుగు పట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నాడు. ఒక చేత్తో గొడుగును పట్టుకుని మరో చేత్తో బస్సు స్టీరింగ్‌ను కంట్రోల్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది.. అస్సలు ఆ డ్రైవర్ గొడుగును అలా ఎందుకు పట్టుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్టీసీ బస్సు అంటే నిత్యం సామాన్య ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే వాహనం. స్కూలు, కాలేజీ స్టూడెంట్స్‌తోపాటు చాలా మంది చిరు వ్యాపారులు, ఉద్యోగులు.. ప్రైవేటు వాహనాల్లో ఎక్కువ డబ్బులు పెట్టి ప్రయాణించకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీల్లోనే ప్రయాణం చేస్తారు. అయితే చాలా ఆర్టీసీ బస్సుల్లో సరైన సౌకర్యాలు ఉండవు. విపరీతమైన శబ్దం, చిరిగిపోయిన సీట్లు, పగిలిపోయిన అద్దాలు, శుభ్రంగా లేకుండా ఉంటాయి… తాజాగా డ్రైవర్ గొడుగు పట్టుకొని డ్రైవింగ్ చెయ్యడం పై విమర్శలు ఎదురవుతున్నాయి..
Also Read
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
అందుకు పెద్ద కారణమే ఉంది.. డ్రైవర్ కూర్చున్న సీటు పై బొక్కలు పడ్డాయి.. బయట వర్షం పడుతుండగా లోపల డ్రైవర్ పై పడుతుంటే అతను గొడుగు పట్టుకున్నాడు.. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. గడ్చిరోలి జిల్లాలో భారీగా వర్షం పడుతుండంతో ఆ రంధ్రంలో నుంచి వాన నీరు వచ్చి.. డ్రైవర్‌పై పడుతోంది. దీంతో బస్సును ఆపలేక అదే నీటిలో తడవ లేక డ్రైవర్ అవస్థలు పడ్డాడు. అప్పుడే ఆ డ్రైవర్‌కు ఒక ఉపాయం వచ్చింది. వెంటనే గొడుగు తీసుకుని ఒక చేత్తో పట్టుకున్నాడు. మరో చేతితో స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్లాడు.. ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. దాంతో వీడియో వైరల్ అవుతుంది.. ఇది పాతదే అయిన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.. ఇక ప్రతి రాష్ట్రంలో ఉన్నాయానుకోండి.. ఓ లుక్ వేసుకోండి..
यह वीडियो गढ़चिरौली के अहेरी का है !
बारिश होने पर बस की छत टपकने से यह बात सामने आई है कि ड्राइवर बस में छाता लेकर बस चला रहा था!
यह हालत होगई है महाराष्ट्र के @msrtcofficial बस सेवा की, यात्रियों की सुरक्षा अब उपरवाले के भरोसे है!
वीडियो: @mumbaitak #Maharashtra #Gadchiroli pic.twitter.com/z5evosrfk6— Mumbai Congress (@INCMumbai) August 25, 2023
తాజావార్తలు
-
PV Sindhu: సెమీస్‌లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!