ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండటం నిత్యం మనం చూస్తూనే ఉన్నాం.. ఇక తింటున్న వాళ్లను కూడా చూసే ఉంటాం.. సిగరెట్ తాగుతూ నడిపే డ్రైవర్‌ను కూడా చూశాం. కానీ ఓ బస్సు డ్రైవర్ మాత్రం గొడుగు పట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నాడు. ఒక చేత్తో గొడుగును పట్టుకుని మరో చేత్తో బస్సు స్టీరింగ్‌ను కంట్రోల్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది.. అస్సలు ఆ డ్రైవర్ గొడుగును అలా ఎందుకు…