IRCTC Maharajas Express : మీరు రాజులైతేనే ఈ ట్రైన్లో ఎక్కాలి.. ఎందుకంటే టిక్కెట్ ధర రూ.19లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRCTC Maharajas Express : సాధారణంగా బస్సు కంటే రైటు టిక్కెట్ల ధరలు తక్కువగా ఉంటాయి. ఖర్చు తక్కువగానూ సౌకర్య వంతంగా ఉంటుందని ఎక్కువ మంది రైలు ప్రయాణం వైపే మొగ్గు చూపుతారు. ఎక్కువ దూరం ప్రయాణించాలంటూ రైల్లో హాయిగా బెర్త్ బుక్ చేసుకుని ఎంచక్కా నిద్రపోతూ ప్రయాణం కొనసాగించొచ్చు. ఇటు పేదలకు, అటు సంపన్నులకు ఎలాంటి సేవలనైనా అందజేస్తుంది భారతీయ రైల్వే. కానీ భారత్ లోనే ఓ రైలు టికెట్ ఉంది. దాంట్లో ప్రయాణించాలంటే విమాన ప్రయాణం కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ రైలు టికెట్ ధర ఏకంగా అక్షరాలా రూ.19 లక్షలు. అంతలా విమాన టిక్కెట్ కూడా ఉండదనుకుంటున్నారా..? నిజమే మరి. ఆ రైలే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ద్వారా నిర్వహించబడుతున్న మహారాజాస్ ఎక్స్‌ప్రెస్..ప్రయాణీకులకు లగ్జరీ రైలు ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది మహారాజాస్ ఎక్స్‌ప్రెస్.
Read Also: Khushbu: నటి ఖుష్బూ ఇంట విషాదం !
Also Read
‘మహారాజాస్ ఎక్స్‌ప్రెస్’ వివిధ మార్గాల్లో ప్రయాణీకులకు లగ్జరీ రైలు ప్రయాణ అనుభూతిని అందిస్తోంది. లగ్జరీ అంటే అలాంటిలాంటి లగ్జరీ కాదు. ఇదో ఓ చిన్న లగ్జరీ విల్లాలాంటిది. పేరుకు తగినట్లే ధర కూడా ఉంది. లోపల ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ ఉంటుంది. ఈ రైలులో ఒక కోచ్‌ను మొత్తం లగ్జరీ విల్లాలా తీర్చి దిద్దారు. అన్ని ఉన్నాయి దీంట్లో. నిద్రవస్తే పడుకోవటానికి రెండు బెడ్రూమ్లు, ఓ లివింగ్ ఏరియా, ఏ క్లాస్ వాష్‌రూమ్స్ తో పాటు అన్నీ లగ్జీరీగానే ఉంటాయి. టీవీ, డీవీడీ ప్లేయర్, ఇంటర్నెట్ ఇలా ఒకటేమిటి అన్నీ ఈరైలులో ప్రయాణంలో ఆస్వాదించొచ్చు.
Read Also: Surya 42 Movie: 3డీ ఫార్మాట్లో రానున్న సూర్య 42 మూవీ
ఈ రైలుకు సంబంధించిన వీడియోను కుషాగ్రా అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ‘భారతీయ రైల్వేలో అత్యంత ఖరీదైన ఈ టికెట్ కోచ్‌ని మీరు ఎప్పుడైనా చూశారా..?’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ రైలు టికెట్టు ధర రూ. 19 లక్షల పైమాటే. ఈ లగ్జరీ రైలు ప్రయాణం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
OTR: పశ్చిమ గోదావరి వైసపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..