Live-in Relationship: గుడ్ న్యూస్.. పెళ్లి చేసుకోకపోయినా దానికి ఓకే చెప్పిన హైకోర్టు
- లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన పిటిషన్‌పై
- మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live-in Relationship: మధ్యప్రదేశ్ హైకోర్టు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన పిటిషన్‌పై కీలక తీర్పు ఇచ్చింది. పెద్దలు పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో తీర్పును జస్టిస్ సుబోధ్ అభ్యంకర్ సింగిల్ బెంచ్ ఇచ్చారు. పిటిషనర్లిద్దరికీ 18 ఏళ్లు పైబడిన వారేనని, వారు స్వేచ్చగా తమ ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఇకపై బయటి వారి జోక్యం నుంచి ఈ హక్కును కాపాడుకోవాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. కానీ, కోర్టు యువతి చిన్న వయసులోనే లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండాలని నిర్ణయించుకునే నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక స్తోమత లేకుండా, పరిణతిలేని దశలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వారి భవిష్యత్తుకు సవాలు ఏర్పరచవచ్చని కోర్టు సూచించింది. కాకపోతే పిటిషనర్, తన భాగస్వామితో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండాలని నిర్ణయించుకోయింది.
Also Read: IND vs AUS: రిషబ్ పంత్ చేతికి గాయం.. వాపేక్కిన సరే తగ్గేదేలే..!
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
ఈ కేసు విచారణలో భాగంగా.. “నా పరిస్థితులు నాకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి బలవంతం చేశాయి” అని ఆ బాలిక కోర్టుకు తెలిపింది. ఆమె పరిస్థితులను గౌరవిస్తూ.. కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. భార్యాభర్తల హక్కులను పరిరక్షించాలని, బయటివారి నుండి జోక్యం లేకుండా వారిని సురక్షితంగా ఉంచాలని కోర్టు పోలీసు అధికారులను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు సమాజంలోని పరిస్థితులను తీసుకుని ఈ తీర్పును ఇచ్చింది. ఇది సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు కొత్త ఉదాహరణగా నిలుస్తుందని కోర్టు పేర్కొంది. అయితే ఆర్థిక, మానసిక పరిపక్వత లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో సమస్యలకు కారణమవుతుంది. మొత్తం మీద, ఈ తీర్పు వ్యక్తుల స్వేచ్ఛను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా.. స్వేచ్ఛతో పాటుగా బాధ్యతల నిర్వహణ అవసరమని కోర్టు వెల్లడించింది.
తాజావార్తలు
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!