Macharla CI: పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్!
- పల్నాడు జిల్లా మాచర్లలో పరువు హత్య
- పరువు హత్య కేసులో డబ్బులు తీసుకున్న మాచర్ల సీఐ
- మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో మాచర్ల టౌన్ సీఐ వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. మాచర్లకు చెందిన చౌడేశ్వరి, జమ్మలమడకకు చెందిన నాగరాజులు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోరని ఇంట్లో నుంచి పారిపోయి పెళ్ళి చేసుకున్నారు. చౌడేశ్వరి తండ్రి చంద్ర శీను ఫిర్యాదుతో మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. చౌడేశ్వరి, నాగరాజులను వెతికి పట్టున్న పోలీసులు మాచర్ల తీసుకొచ్చారు.
Also Read: Nelakota Hill Tiger: నేలకోట కొండపై తిష్ట.. స్థానికుల కంటపడిన మన్యం పులి!
Also Read
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
తాను నాగరాజు ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని చౌడేశ్వరి పోలీసులకు చెప్పింది. అయితే సీఐ వెంకటరమణ చౌడేశ్వరి తండ్రి వద్ద డబ్బులు తీసుకుని ఆమెను వారికి అప్పగించారు. రెండు రోజుల తర్వాత చౌడేశ్వరి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే పోస్టుమార్టంలో చౌడేశ్వరిని హత్య చేశారని తేలింది. మేజర్ అయిన చౌడేశ్వరిని తల్లిదండ్రులకు అప్పగించడంలో సీఐ వెంకటరమణ కీలకపాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్డిన పోలీసులు.. సీఐ పాత్ర ఉందని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజావార్తలు
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
OTR: శ్రీకాకుళం మేయర్ సీటు కోసం గుండ లక్ష్మీదేవి ప్రయత్నాలు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!