Sivakarthikeyan: ఓటు బుల్లెట్ కన్నా శక్తివంతమైనది: శివకార్తికేయన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sivakarthikeyan Cast HIs Vote For Tamil Nadu Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాల్లో 102 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ మొదలైంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమిళనాడులో సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
Also Read: Pushpa 2: ఆ భాషలో కూడా రిలీజ్ అవుతున్న ‘పుష్ప 2’!
Also Read
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ఓటు వేసేందుకు తన సతీమణితో కలిసి చెన్నై వలసరవక్‌లోని పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అందరితో పాటు క్యూలైన్‌లో నిలబడిన శివకార్తికేయన్.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన శివకార్తికేయన్.. మీడియాతో మాట్లాడారు. ‘ఓటు మనందరి హక్కు. ఓటు వేయడం మన విధి. తొలిసారి ఓటు వేస్తున్న వారికి నా అభినందనలు. వారు ఓ పండుగ తరహాలో జరుపుకోవచ్చు. ఎవరూ ఏం చెప్పినా.. మీ నచ్చిన వ్యక్తికి ఓటేయండి. ఓటు బుల్లెట్ కన్నా శక్తివంతమైనది. హాలిడే కదా అని ఇంట్లో ఉండకండి. ఓ అర్ధగంట ఓటు కోసం కేటాయిస్తే సరిపోతుంది. అందరూ తప్పక ఓటేయండి’ అని శివకార్తికేయన్ కోరారు.
తాజావార్తలు
-
DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
-
Producer Naga Vamsi: నిర్మాతల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో చెప్పిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
-
iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
-
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్‌పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!