Sivakarthikeyan Cast HIs Vote For Tamil Nadu Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాల్లో 102 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ మొదలైంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమిళనాడులో సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ…