Live in Relationship: సహజీవనం చేస్తున్న జంటలకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం
- సహజీవనం చేస్తున్న జంటలకు గుడ్‌న్యూస్
- జనగణన లెక్కల్లో హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సహజీవనం చేస్తున్న జంటలకు తీపికబురు చెబుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జనగణన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. జనాభా లెక్కల్లో సహజీవనం చేస్తున్న జంటలకు కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కలిసి జీవిస్తున్న జంటలను కుటుంబంగా గుర్తించబోతున్నట్లు తెలిపింది.
జనగణన మొదటి దశకు సంబంధించి ప్రభుత్వం 33 ప్రశ్నలను (FAQs) విడుదల చేసింది. తమ సంబంధాన్ని స్థిరమైన బంధంగా భావించి సహజీవనం చేస్తున్న జంటలను వివాహితులుగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది.
Also Read
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
రెండు దశల్లో జనగణన నిర్వహించనున్నారు. తొలిదశలో గృహ గణన చేపట్టనున్నారు. 2026 ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే జనగణన మొదటి దశలో గృహ పరిస్థితులు ఉంటాయి. మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి అధికారులు ఇళ్ల వివరాలు సేకరించనున్నారు. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. ఇంటి యజమాని, అతని వ్యక్తిగత వివరాలు, కులం, కమ్యూనిటీకి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు, గృహోపకరణాల గురించి కూడా అధికారులు అడుగుతారు.
ఇది కూడా చదవండి: IPS Couple Wedding: మూడు ముళ్లుతో ఒక్కటైన ఐపీఎస్ జంట.. ఫొటోలు వైరల్
తాజావార్తలు
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!