LIC Plan: సూపర్ ప్లాన్.. ఒక్కసారి చేరితే నెలకు రూ. 12 వేలు పొందవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ అతిపెద్ద భీమా సంస్థ ఎల్ఐసీ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందిస్తుంది.. చాలా మంది వీటి ద్వారా లబ్ది పొందారు. ఈ ఎల్ఐసీలో సేవింగ్ స్కీమ్స్ కాకుండా స్కీమ్స్ ను కొనుగోలు చేస్తే ఇంకా మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..ఎల్ఐసీ పలు రకాల పాలసీ స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో జీవన్ శాంతి ప్లాన్ కూడా ఒకటి. అందువల్ల మీరు ఈ పాలసీలో చేరితే ప్రతి నెలా డబ్బులు సొంతం చేసుకోవచ్చు. పెన్షన్ రూపంలో ఈ డబ్బులు లభిస్తాయి.. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు ఒకేసారి డబ్బులు పెట్టి ఈ ప్లాన్ కొనాల్సి ఉంటుంది. ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ సింగిల్ ప్రీమియం డిపర్డ్ యాన్యుటీ ప్లాన్. ఈ పాలసీ కొనే సయమంలోనే మీకు గ్యారంటీ యాన్యుటీ రేటు తెలుస్తుంది. ఇక పెన్షన్ కూడా అలానే వస్తుంది..ఈ పాలసీ కొంటే రెండు యాన్యుటీ ఆప్షన్లు ఉంటాయి. డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్, డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ అనేవి ఇది. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఒక్కసారి ఆప్షన్ ఎంచుకుంటే తర్వాత దీన్ని మార్చుకోవడం కుదరదు… అందుకే ముందే పక్కా ప్లాన్ తో కొనుగోలు చెయ్యడం మంచిది..
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్.. మత విద్వేష వ్యాఖ్యలే కారణం..
- CM Chandrababu: విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా.. సంక్షేమం – అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం
- Kolkata: ప్రభుత్వ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 4 వేల ఈవీఎంలు దగ్ధం.. రాజకీయంగా కలకలం
- Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోండి!
ఇకపోతే 30 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్లు ఈ ప్లాన్ ను కొనుగోలు చేసుకోవచ్చు..గరిష్టంగా 79 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు కూడా ఈ ప్లాన్‌లో చేరొచ్చు. కనీసం రూ. 1.5 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది.. అయితే ఈ పెన్షన్ మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున చెల్లిస్తారు. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీరు ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు డిఫర్టెంట్ సెట్ చేసుకోవచ్చు..మీ వయసు 30 ఏళ్లు అనుకుంటే, ఐదేళ్ల డిఫర్మెంట్ ఆప్షన్ ఎంచుకుంటే.. మీకు ఏటా రూ. 86 వేల పెన్షన్ వస్తుంది. ఇక 12 ఏళ్ల డిఫర్మెంట్ ఆప్షన్ అయితే అప్పుడు రూ. 1.32 లక్షలు వస్తాయి.. అదే మీకు 45 ఏళ్లు అయితే మీరు 12 ఏళ్ల డిఫర్మెంట్ ఆప్షన్ అయితే ఏడాదికి రూ. 1.42 లక్షలు వస్తాయి. అంటే నెలకు దాదాపు రూ.12 వేల వరకు పొందవచ్చు.. ఇంక ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు..
తాజావార్తలు
-
Charu Pandey: కోచింగ్ లేదు.. బుక్స్ పట్టుకుని కూర్చోలేదు! కానీ 19 గవర్నమెంట్ జాబ్స్ కొట్టింది.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్.. మత విద్వేష వ్యాఖ్యలే కారణం..
-
CM Chandrababu: విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా.. సంక్షేమం – అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం
-
Kolkata: ప్రభుత్వ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 4 వేల ఈవీఎంలు దగ్ధం.. రాజకీయంగా కలకలం
-
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోండి!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!