Site icon NTV Telugu

Lawrence Bishnoi: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన లారెన్స్

Lawrence Bishnoi On Salman

Lawrence Bishnoi On Salman

Lawrence Bishnoi: పంజాబ్‌లోని భటిండా జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఆరోగ్యం క్షీణించింది. బిష్ణోయ్‌ని ఫరీద్‌కోట్‌లోని గురుగోవింద్ సింగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ అతడు చికిత్స తీసుకోనున్నాడు. లారెన్స్ క్రైమ్ కంపెనీలో ప్లేస్‌మెంట్ ఏజెన్సీ తరహాలో దేశంలోని యువత విచక్షణారహితంగా రిక్రూట్ అవుతున్నారని వర్గాలు తెలిపాయి. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణలో ఈ విషయం వెల్లడైంది. గ్యాంగ్‌స్టర్ నరేష్ శెట్టి గ్యాంగ్‌లో రిక్రూట్‌మెంట్ పనులు చేస్తున్నాడు.

Read Also:Minister KTR: ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ ప్రకటన.. ఇవాళ, రేపు బీఆర్‌ఎస్‌ నిరసన

లారెన్స్ బిష్ణోయ్ సెలబ్రిటీ కాదు, పంజాబ్‌లో ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్. నేరాలకు పాల్పడి పలుమార్లు జైలుకు కూడా వెళ్లాడు. లారెన్స్ బిష్ణోయ్ 22 ఫిబ్రవరి 1992న పంజాబ్‌లోని ఫజిల్కాలో జన్మించారు. బిష్ణోయ్ కులానికి చెందిన వాడు. లారెన్స్ తండ్రి పోలీసు కానిస్టేబుల్. అతని తల్లి గృహిణి. లారెన్స్ బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన వ్యక్తి .

Read Also:Extramarital Affair: ఇంటి యజమానురాలితో డ్రైవర్ ఎఫైర్.. ఫోన్ పెట్టిన చిచ్చుతో ఊహించని ట్విస్ట్

Exit mobile version