RC16 : చరణ్ భారీ సినిమాలోకి జగ్గూ భాయ్
- రామ్ చరణ్ సినిమాలో జగ్గూ భాయ్
- కమాండింగ్ పాత్రలో కనిపించనున్న వర్సటైల్ యాక్టర్
- మైసూలో షూటింగ్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RC16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ఈరోజు సెట్స్ పైకి వెళ్లింది. ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈరోజు సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇది రామ్ చరణ్ 16వ సినిమా. దీనికి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హీరోకి ఇది 16వ సినిమా కాబట్టి ఆర్సీ16 అని పిలుస్తున్నారు. బుచ్చిబాబు ఈరోజు ఉదయం మైసూరులోని శ్రీ చాముండేశ్వరి మాత ఆలయానికి వెళ్లారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకుని సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం మైసూర్ లో లేడు.
Team #RC16 welcomes the incredibly talented @IamJagguBhai on board for a commanding character that will impress one and all ❤🔥#RamCharanRevolts
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @vriddhicinemas… pic.twitter.com/5alIVa6440Also Read
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
- Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
- Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
- Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
— Mythri Movie Makers (@MythriOfficial) November 22, 2024
Read Also:Botsa Satyanarayana: సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే పీఏసీ.. సభ్యుల సంఖ్యతో సంబంధంలేదు..
సోమవారం నుంచి మైసూరులో రామ్ చరణ్ షూటింగులో పాల్గొనే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం ఆయన మైసూరు వెళ్లే అవకాశాలున్నాయి. సోమవారం నుంచి రామ్ చరణ్ పై సన్నివేశాలను చిత్రీకరించేందుకు బుచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. అప్పటి వరకు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ చిత్రాన్ని ఊహించని కాన్సెప్ట్ తో ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో తమ “రంగస్థలం” సినిమా ప్రెసిడెంట్ పాత్రలో జీవించిన వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు చేరినట్లుగా అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాలో తాను ఒక కమాండింగ్ పాత్ర చేయనుండగా అది అందరినీ మెప్పిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమాలో జగ్గూ భాయ్ ఎలా చేస్తారో చూడాలి.
Read Also:Nitish Reddy: నితీశ్ రెడ్డి లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ ఇదే.. తండ్రి భావోద్వేగం!
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!