Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Lady Superstar Nayantharas New Strategy Working With Mammootty To Yash And Attending Promotions

Lady Super Star : రూటు మార్చిన లేడి సూపర్ స్టార్ ఒక వైపు సీనియర్.. మరో వైపు జూనియర్ హీరోలతో బిజీ

Published Date :April 21, 2026 , 3:03 pm
By subbarao kilari
Lady Super Star : రూటు మార్చిన లేడి సూపర్ స్టార్ ఒక వైపు సీనియర్.. మరో వైపు జూనియర్ హీరోలతో బిజీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

నయనతార మునుపటిలా .. ఇప్పుడు లేదు. గతంలో మూవీ ఓపెనింగ్స్, ప్రమోషన్స్ చేయనంటూ బెట్టు చేసేది. మీడియాకు ఇంటర్వ్యూస్ ఇచ్చేది కాదు. నౌ ఆ రూల్స్ బ్రేక్ చేస్తోంది. కెరీర్ విషయంలో కూడా అంతే నేను లేడీ సూపర్ స్టార్‌ను కదా టైర్ 1 హీరోలతోనే జోడీ కడతానని గిరీగీసుకొని కూర్బోవట్లేదు. సీనియర్స్ సినీయర్సే జూనియర్స్ జూనియర్సే అంటోంది భామ. నయనతార పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో చాలా ఛేంజస్ కనిపిస్తున్నాయి. గతంలో యాడ్స్ చేసేది కాదు మూవీ ఓపెనింగ్స్‌కు వచ్చేది కాదు.. ప్రమోషన్స్ చేసేది కాదు. ఇక మీడియా ఇంటరాక్షన్ అంటే పూర్తిగా స్కిప్ చేసేది.

Also Read : Dhuarandhar 2 : ఒక్క అడుగు దూరంలో..ధురంధర్ 2

కానీ విఘ్నేశ్ శివన్ రాకతో ఆమెలో చాలా మార్పులే కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న రూల్స్‌కు బ్రేక్ చేసి ఓపెనింగ్స్, ప్రమోషన్స్ చేస్తోంది. ప్రస్తుతానికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ స్కిప్ చేస్తున్న లేడీ సూపర్ స్టార్ ఫ్యూచర్‌లో రీసెంట్లీ జరిగిన లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ ఆడియో ఫంక్షన్‌లా తళుక్కున మెరిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కెరీర్ పరంగా కూడా దూకుడు ప్రదర్శిస్తోంది లేడీ సూపర్ స్టార్. తాను స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయానని కేవలం టైర్ వన్ హీరోలతోనే జోడీ కడతానని భీష్మించుకోలేదు నయన్. ఒక వైపు సీనియర్స్‌తో జోడీ కడుతూనే మరో వైపు యంగ్ బాయ్స్‌తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఇదే ఫార్ములాను వర్కౌట్ చేస్తోంది బ్యూటీ. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్‌తో పేట్రియాట్ చేస్తోన్న నయన్ తెలుగులో బాలకృష్ణ హిందీలో సల్మాన్ ఖాన్‌తో రొమాన్స్ చేయబోతుంది. బిగ్ బడ్జెట్ చిత్రాలు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటోన్న నయన్ లో బడ్జెట్, యంగ్ హీరోల చిత్రాలకు యస్ చెబుతోంది. యశ్ టాక్సిక్‌లో మెరవబోతున్న లేడీ సూపర్ స్టార్ కవిన్‌తో హాయ్, నివిన్ పౌలీతో డియర్ స్టూడెంట్స్ చేస్తోంది. అలాగే లేడీ ఓరియెంట్ మూవీస్ వదిలిపెట్టడం లేదు. మూకుత్తి అమ్మన్ సీక్వెల్, రక్కాయ్ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తోంది. ఇలా ఇయర్ బై ఇయర్ నయన్ తారలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక ఫ్యూచర్‌లో ఇంకెన్ని షేడ్స్ చూపించనుందో నయన్..? ఒక వైపు సీనియర్.. మరో వైపు జూనియర్ హీరోలతో నయన్ తార

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kollywood updates
  • Lady Superstar Promotions
  • Mookuthi Amman 2 updates
  • Nayanthara Lady Superstar
  • Nayanthara New Movies 2026

తాజావార్తలు

  • Lady Super Star : రూటు మార్చిన లేడి సూపర్ స్టార్ ఒక వైపు సీనియర్.. మరో వైపు జూనియర్ హీరోలతో బిజీ

  • YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్‌ ఆవేదన..

  • Nepal: ఉద్యోగుల జీతాల చెల్లింపుపై కొత్త విధానం.. ఇక నుంచి శాలరీ..!

  • Dhuarandhar 2 : ఒక్క అడుగు దూరంలో..ధురంధర్ 2

  • CSK Injury Update: సీఎస్‌కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మ్యాచ్ విన్నర్ అవుట్.. గుడ్ న్యూస్ ఏంటంటే?

ట్రెండింగ్‌

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!

  • 200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్‌లోనే POCO M8s 5G లాంచ్.!

  • Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions