Haryana-Rajasthan: హర్యానా-రాజస్థాన్ పోలీసుల మధ్య వార్.. కారణం ఇదే..
- రాజస్థాన్‌లో టికెట్ తీసుకోని.. హర్యానాకు మహిళా కానిస్టేబుల్
- రాజస్థాన్ రోడ్‌వేస్‌లో చలాన్
- హర్యానా పోలీసులు రాజస్థాన్ రోడ్‌వేస్‌కు చెందిన 90 బస్సులకు చలాన్లు
- హర్యానా-రాజస్థాన్ మధ్య ఘర్షణ వాతావరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టికెట్ తీసుకోనందుకు హర్యానాకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌కు రాజస్థాన్ రోడ్‌వేస్‌లో చలాన్ జారీ చేశారు. దీంతో హర్యానా, రాజస్థాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ కారణంగా.. హర్యానా పోలీసులు రాజస్థాన్ రోడ్‌వేస్‌కు చెందిన 90 బస్సులకు చలాన్లు జారీ చేయగా.. ఆదివారం రాజస్థాన్‌లో హర్యానా రోడ్‌వేస్ బస్సులకు 26 చలాన్లు జారీ చేయబడ్డాయి.
READ MORE: Vijay: విజయ్ ఎవడికి భయపడడు.. తొలి బహిరంగ సభలోనే పవర్‌ఫుల్ స్పీచ్
Also Read
అసలు ఏం జరిగిందంటే.. హర్యానాకు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ రాజస్థాన్ రోడ్‌వేస్ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆమె టికెట్ తీసుకోకపోవడంతో కండక్టర్ లేడీ కానిస్టేబుల్‌కు చలాన్ జారీ చేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో హర్యానా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్ రోడ్‌వేస్‌లో చలాన్‌లు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. దీని తర్వాత, హర్యానా పోలీసులు రాజస్థాన్ నుంచి వెళ్లే ప్రతి బస్సుకు.. పొల్యూషన్ సర్టిఫికేట్, డ్రైవర్, కండక్టర్ల సరైన యూనిఫాం, టైర్లలో గాలి పేరుతో చలాన్ జారీ చేస్తున్నారు. గత రెండు రోజులుగా హర్యానా పోలీసులు హఠాత్తుగా భారీ మొత్తంలో చలాన్లు జారీ చేయడం రాజస్థాన్ రోడ్‌వేస్‌లో కలకలం సృష్టించింది.
READ MORE:Anantham Teaser: లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా టీజర్ విడుదల చేసిన హీరో నిఖిల్
ఈ విషయం ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వ పెద్దలకు చేరిందని చెబుతున్నారు. ఇప్పుడు రాజస్థాన్ రవాణా శాఖ అధికారులు హర్యానా పోలీసు అధికారులతో మాట్లాడుతున్నారు. టికెట్ తీసుకోనందుకు మహిళా కానిస్టేబుల్‌కు చలాన్ జారీ చేసిన వైరల్ వీడియో కారణంగా.. రాజస్థాన్ – హర్యానాలో భారీ కలకలం చెలరేగింది.
- Tags
- broke
- bus ticket
- Buy
- Challan
- Haryana
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!