Andhra Pradesh: ఏజెన్సీలో తీరని కష్టాలు.. డోలీలో ఆస్పత్రికి గర్భిణీ..
- నిత్యం ఏదో ఒక గ్రామంలో గిరిజనులకు డోలిమోత కష్టాలు తప్పడం లేదు
- అరకులోయ మండల బస్కి పంచాయతీ కొంత్రాయిగుడకి చెందిన సమర్ది డాలిమ్మ అనే గర్భిణీకి శుక్రవారం పురిటి నొప్పులు
- అంబులెన్స్ కు ఫోన్ చేసినప్పటికీ లేని రోడ్డు సౌకర్యం
- డోలీ కట్టుకుని మోసుకుంటూ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ప్రభుత్వాలు మారుతున్న గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. నిత్యం ఏదో ఒక గ్రామంలో గిరిజనులకు డోలిమోత కష్టాలు తప్పడం లేదు. అరకులోయ మండల బస్కి పంచాయతీ కొంత్రాయిగుడకి చెందిన సమర్ది డాలిమ్మ అనే గర్భిణీకి శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబీకులు అంబులెన్సు ఫోన్ చేసినప్పటికీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో చేసేది ఏమీ లేక కుటుంబీకులు డోలి కట్టుకుని మూసుకుని ఆసుపత్రికి తరలించారు.
Read Also: Afghanistan: సూపర్-8 చేరి జోష్‌లో ఉన్న అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్!
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
అల్లూరి జిల్లా అరకులోయ మండలం బస్కి పంచాయితీ కొంత్రాయిగుడ గ్రామానికి చెందిన సమర్థి దాలిమ్మ అనే గర్భిణీని డోలీలో మోసుకుంటూ మాడగడ ఆసుపత్రికి తరలించారు స్థానికులు.. శుక్రవారం ఉదయాన్నే పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్ సకాలంలో రాని కారణంగా కిలోమీటర్ దూరం మీద కుర్చీకి కట్టుకొని డోలిమోత ద్వారా మోసుకొచ్చారు. ఇక, మార్గ మధ్యలో అంబులెన్స్ రావడంతో గర్భిణిని మాడగడ ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రసవం చేయించారు. సకాలంలో ఆసుపత్రికి చేర్చడంతో గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మా గ్రామానికి సరైన రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు గిరిజన సంఘం నాయకులు కోరుతున్నారు.. కాగా, ఏళ్లు గడుస్తున్నా.. ఏజెన్సీలో గిరిజనులకు తిప్పలు తప్పడం లేదు.. ఎంతో మంది ఇలా డోలీలలో ఆస్పత్రులకు వెళ్తూ.. ప్రాణాలు విడిచిన ఘటనలో ఎన్నో ఉన్నాయి.
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!