Kunamneni Sambasiva Rao : నయా హిట్లర్‌లాగా నరేంద్రమోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నరేంద్రమోడీ నయా హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షం చూస్తే వణికిపోతున్నాడని ఆయన విమర్శించారు. అదానీ కుంభకోణం నుండి బయటపడటానికి రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నాడని ఆయన విమర్శించారు. నరేంద్రమోడీ గతంలో మన్మోహన్ సింగ్‌ను పేరుపెట్టి అనేక రకాలుగా అవమానాలు చేసింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Life Threatening: ఆ ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని.. వైసీపీ నేత ఆరోపణలు..!
Also Read
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
రాహుల్ గాంధీ కుటుంబం, వారి తండ్రి గురించి వ్యాఖ్యానం చేస్తూ రాహుల్ గాంధీ నెహ్రు పేరు ఎందుకు పెట్టుకొలేదని కామెంట్స్ చేసిన నరేంద్రమోడీ అదానీ కుంభకోణం నుండి బయటపడటానికే ఈ పద్ధతులకు పాల్పడుతున్నాడని సాంబశివరావు ధ్వజమెత్తారు. నెలరోజుల సమయం వుండగానే ఇంత హడావుడిగా రాహుల్‌ని అనర్హుడిగా ప్రకటన చేయడమంటే ప్రజాస్వామ్యం అనే పదం పలికే అర్హత నరేంద్రమోడీ కోల్పోయాడని విమర్శించారు. ఇది నరేంద్రమోడీ కుట్రనేని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Rahul Gandhi Disqualification: రాహుల్ గాంధీ పదేళ్ల క్రితం ఆ ఆర్డినెన్స్‌ను చించకుండా ఉండుంటే..
తాజావార్తలు
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!