KTR : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఎవరైనా లబ్ధిపొందారా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఎవరైనా లబ్ధిపోందారా అని కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారన్నారు. రైతులకు రైతు బంధు రావడం లేదని, దేవుళ్ళు పై ఓట్టు వేసి ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే … బీజేపీ, కాంగ్రెస్ కు భయం ఉంటుందన్నారు. చేవెళ్ల ఆలంపూర్ లో బీఆర్‌ఎస్ గెలుస్తోందని, పార్లమెంట్ ఎన్నికల్లో 10 సీట్లు వస్తే.. కేసీఆర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తామన్నారు కేటీఆర్.
అంతేకాకుండా..’కడియం శ్రీహరి 2013లో పార్టీలో చేరాడు. 10 సంవత్సరాలలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఉపముఖ్యమంత్రి పదవులను అనుభవించారు. కడియం శ్రీహరి… ఆరూరి రమేష్ నమ్మించి గొంతు కోశారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ వచ్చిన తరువాత రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఏర్పాడ్డాయి. ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నారు. వరంగల్ లో కాంగ్రెస్ 3 స్థానంలో ఉంట్టుంది. మోడీ పాలనలో అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఆదానీ, అంబానీలకు 14లక్షల కోట్లు మాఫీ చేశాడు. శ్రీరాముడు అందరి వాడు, దేవున్ని అడ్డుపెట్టుకొనీ కేసీఆర్ రాజకీయం చేయలేదు. కేంద్రంకు తెలంగాణ పై చిన్నచూపు చూస్తోంది. 10, 12 సీట్లు వస్తే దేశ రాజకీయాలలో మార్పు వస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే పోలీసులు అధికారులు భయపడుతారు, 2014లో 2018లో బిజెపి గాలి ఉన్న బి ఆర్ ఎస్ అడ్డుకుంది..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read
- Rohit Sharma Retirement: లార్డ్స్‌లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా..!
- India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
తాజావార్తలు
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్‌లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా..!
-
India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
-
RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!