KTR: బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్‌ఎస్సే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: బలహీన వర్గాల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీసీ బంధు, దళిత బంధు లాంటి పథకాలు పెట్టారన్నారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా కేసీఆర్ బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్న కేటీఆర్.. పూలే బాటలో కేసీఆర్ నడిచారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కేసీఆర్ బీసీలకు ఇచ్చారని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు స్థానాలు బీసీలకు ఇచ్చారన్నారు. బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత బీఆర్ఎస్ ఇచ్చిందన్నారు.
Read ALso: Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిచినా దేనికైనా సిద్ధం.. కోమటిరెడ్డి సవాల్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందన్న ఆయన.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను పిలిచి బీసీ డిక్లరేషన్ ప్రకటించారన్నారు. బీసీలకు లక్ష కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందన్నారు. కేసీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని.. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే మూడు ఏళ్లలో అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే స్పీకర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారన్నారు. అవకాశాల కల్పన మన చేతుల్లోనే ఉంటుందని.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తెలంగాణ ప్రజలకు, ముస్లిం సోదరులకు కేటీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!