Krithi Shetty: చాలా కాలం తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సెన్సేషన్ కృతి శెట్టి, కోలీవుడ్ యంగ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కృతి శెట్టి తన ఆనందాన్ని పంచుకుంది. ‘మనం ఇప్పటి వరకు చాలా పీరియాడిక్ సినిమాలు చూశాం, అంటే గత కాలపు కథలను ఎక్కువగా చూశాం. కానీ భవిష్యత్తు (Future) ఎలా ఉండబోతోంది? అనే కాన్సెప్ట్‌తో సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. ఈ సినిమా ఒక యూనిక్ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ’ అని కృతి పేర్కొంది.
Also Read : Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ముఖ్యంగా తన కెరీర్ గురించి చెబుతూ.. ‘నేను ప్యూర్ లవ్ స్టోరీ చేసి చాలా కాలం అయ్యింది. విఘ్నేష్ శివన్ గారు ఈ కథను మలిచిన తీరు అద్భుతం. ప్రదీప్ రంగనాథన్ తో కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది’ అని ఆమె వెల్లడించింది. అనిరుధ్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలవగా, కృతి శెట్టి ఇందులో ఒక సరికొత్త గ్లామరస్ సాఫ్ట్ క్యారెక్టర్‌లో కనిపించబోతోంది. ఈ సినిమాతో అటు తమిళం, ఇటు తెలుగులో తన మార్కెట్ ను మళ్లీ పుంజుకుంటుందని కృతి ధీమా వ్యక్తం చేస్తోంది. విభిన్నమైన టెక్నాలజీ ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!