Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన రిటైర్మెంట్, వ్యక్తిగత జీవితంపై వస్తున్న కథనాలపై సౌత్ క్వీన్ త్రిష ఎట్టకేలకు స్పందించింది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఎంతో చమత్కారంగా, అదే సమయంలో గట్టిగా తిప్పికొట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెడుతూ.. ‘నేను సినిమాలకు గుడ్ బై చెప్పేశానట, ఒక ధనవంతుడైన బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నానట, అంతేకాకుండా నిన్నటితో రెండేళ్లు నిండిన నలుగురు పిల్లలను (Quadruplets) పెంచుతున్నానట! ఇంకా ఏమైనా యాడ్ చేయాలా? లేక ఈ రోజుకి ఈ కల్పిత కథల కోటా పూర్తయిందా?’ అంటూ ఎద్దేవా చేసింది.
Also Read : Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!
Also Read
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ఈ పోస్ట్ ద్వారా త్రిష రెండు విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ఒకటి, ఆమె సినిమాలను వదిలేయడం లేదు. రెండు, ఆమె పెళ్లి.. పిల్లల గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లే. తన వ్యక్తిగత జీవితంపై మీడియాలో వస్తున్న అతిశయోక్తులకు త్రిష ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, సూర్య ‘కరుప్పు’ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కేవలం తన పని మీద దృష్టి పెట్టిన త్రిష, ఇలాంటి రూమర్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అయితే హద్దులు దాటినప్పుడు మాత్రం ఇలాంటి ‘పంచ్’లు తప్పవని పరోక్షంగా హెచ్చరించింది. తన ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటూనే, తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో అభిమానుల మనసు గెలుచుకుంది.
తాజావార్తలు
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!