Koti Deepotsavam 2026 : ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
- కార్తీక శుద్ధ దశమి సందర్భంగా వేడుకలు
- సాయినాథుడికి కోటీపుష్పార్చన
- ధర్మపురి లక్ష్మీనృసింహుడి కల్యాణం
- కల్పవృక్ష వాహన సేవ ప్రత్యేక ఆకర్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న కోటి దీపోత్సవం 2026 వేడుకల్లో భాగంగా ఆరో రోజు (నవంబర్ 19, గురువారం) కార్తీక శుద్ధ దశమి సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో శ్రీ స్వస్వరూపానందగిరి స్వామీజీ, రామకృష్ణ మరం స్వామీజీల అనుగ్రహ భాషణం, బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ప్రవచనామృతం, సద్గురు షిరిడీ సాయినాథునికి నిజపాదుక పూజ, సాయిబాబా విగ్రహాలకు కోటీపుష్పార్చన, ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం, కల్పవృక్ష వాహన సేవ వంటి విశేష ఘట్టాలు ఉన్నాయి. పూజలు, దీపారాధన సామాగ్రిని నిర్వాహకులే ఉచితంగా అందిస్తున్నారని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ దీపాల యజ్ఞంలో భాగస్వాములు కావాలని రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కోరింది. ఇవాళ్టి కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం ఈ క్రింది లింక్ లో వీక్షించండి.
Also Read
- Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
- Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
- Asteroids: భూమి వైపు దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు.. నాసా 48 గంటల పాటు అలర్ట్!
- Kerala High Court: ‘దత్తత’ అనే పదం తొలగించండి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
-
UGC NET Exam Schedule: 87 సబ్జెక్టులు.. 6 రోజులు.. 2 షిఫ్టులు! యూజీసీ నెట్ 2026 షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
-
Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!