Komatireddy Rajgopal Reddy : కేసీఆర్ లేకపోవడం వల్ల హౌస్‌లో కిక్కు లేదు
- పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలన్న రాజగోపాల్ రెడ్డి
- హౌస్ లో సస్పెన్షన్ లు చేయకపోవడం మా ప్లాన్ అని వ్యాఖ్య
- కేసీఆర్ సభకు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు తల్లి లేని పిల్లలుగా అనిపిస్తుందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలని, కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వెళుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళ అని క్లయిమ్ చేస్తున్నప్పుడు గౌరవంగా ఉండాలి కదా.. పార్టీ మారి ఉండాల్సింది కాదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. హౌస్ లో సస్పెన్షన్ లు చేయకపోవడం మా ప్లాన్ అని, కాంగ్రెస్ చాలా టప్ గా ఉంటదన్నారు. ఎల్ ఓపి సభకు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు తల్లి లేని పిల్లలుగా అనిపిస్తుందని, ఎల్వోపీ హరీష్ , కేటిఆర్ ఇద్దరిట్లో ఎవరికి ఇచ్చిన పార్టీ ఆగం అవుతదన్నారు. హరీష్ రావు వర్కర్ .. కానీ ఆయనకు ఇవ్వరని, కేసీఆర్ లేకపోవడం వల్ల హౌస్ లో కిక్కు లేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
కేసీఆర్ వస్తే ఆ మజా వస్తదని, తప్పుడు నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ సభలో ఉంటే సమాధానం చెప్పేవాడన్నారు. నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ లేనప్పుడు సభలో ఎన్ని మాట్లాడిన సంవాదం ఉండదన్నారు. పవర్ మీద డిస్కషన్ లో కేసీఆర్ ఉండి ఉంటే ఇంకా బాగా జరిగేదన్నారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ ఓడిపోయిన ఇంకా జాతిపిత అనుకుంటున్నాడని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను జాతిపిత అని పొగిడి అయిన ఆకాశం లో కూర్చ బెట్టారని ఆయన విమర్శించారు. అధికారం పోయిన కేసీఆర్ ఇంకా అదే ఊహల్లో ఉన్నాడని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Sathya 27th Showroom: ఆఫర్లే.. ఆఫర్లు.. సత్యా 27వ షోరూం అనంతపురంలో ఘనంగా ప్రారంభం
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!