Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Komatireddy Rajgopal Reddy Counter To Brs

Komatireddy Rajgopal Reddy : కేసీఆర్‌ లేకపోవడం వల్ల హౌస్‌లో కిక్కు లేదు

NTV Telugu Twitter
Published Date :August 2, 2024 , 4:21 pm
By Gogikar Sai Krishna
  • పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలన్న రాజగోపాల్ రెడ్డి
  • హౌస్ లో సస్పెన్షన్ లు చేయకపోవడం మా ప్లాన్ అని వ్యాఖ్య
  • కేసీఆర్ సభకు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు తల్లి లేని పిల్లలుగా అనిపిస్తుందని వ్యాఖ్య
Komatireddy Rajgopal Reddy :  కేసీఆర్‌ లేకపోవడం వల్ల హౌస్‌లో కిక్కు లేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలని, కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వెళుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళ అని క్లయిమ్ చేస్తున్నప్పుడు గౌరవంగా ఉండాలి కదా.. పార్టీ మారి ఉండాల్సింది కాదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. హౌస్ లో సస్పెన్షన్ లు చేయకపోవడం మా ప్లాన్ అని, కాంగ్రెస్ చాలా టప్ గా ఉంటదన్నారు. ఎల్ ఓపి సభకు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు తల్లి లేని పిల్లలుగా అనిపిస్తుందని, ఎల్వోపీ హరీష్ , కేటిఆర్ ఇద్దరిట్లో ఎవరికి ఇచ్చిన పార్టీ ఆగం అవుతదన్నారు. హరీష్ రావు వర్కర్ .. కానీ ఆయనకు ఇవ్వరని, కేసీఆర్‌ లేకపోవడం వల్ల హౌస్ లో కిక్కు లేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్..

కేసీఆర్ వస్తే ఆ మజా వస్తదని, తప్పుడు నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్‌ సభలో ఉంటే సమాధానం చెప్పేవాడన్నారు. నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్‌ లేనప్పుడు సభలో ఎన్ని మాట్లాడిన సంవాదం ఉండదన్నారు. పవర్ మీద డిస్కషన్ లో కేసీఆర్ ఉండి ఉంటే ఇంకా బాగా జరిగేదన్నారు రాజగోపాల్‌ రెడ్డి. కేసీఆర్ ఓడిపోయిన ఇంకా జాతిపిత అనుకుంటున్నాడని, బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను జాతిపిత అని పొగిడి అయిన ఆకాశం లో కూర్చ బెట్టారని ఆయన విమర్శించారు. అధికారం పోయిన కేసీఆర్ ఇంకా అదే ఊహల్లో ఉన్నాడని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు.

Sathya 27th Showroom: ఆఫర్లే.. ఆఫర్లు.. సత్యా 27వ షోరూం అనంతపురంలో ఘనంగా ప్రారంభం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • komatireddy rajgopal reddy
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Xiaomi MIX Flip 2: ఫోల్డబుల్ డిజైన్, లైకా కెమెరాతో షియోమి MIX Flip 2 విడుదల.. ధర, స్పెసిఫికేషన్లు ఇలా..!

  • Jagannath Rathyatra: జగన్నాథ రథయాత్రలో ఏనుగుల బీభత్సం.. పరుగులు తీసిన జనం

  • Ahmedabad Plane Crash: టాటా గ్రూప్ కీలక నిర్ణయం.. బాధిత కుటుంబాల కోసం రూ.500 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు

  • Amit Shah: నెక్ట్స్ తమిళనాడు సీఎం అన్నా డీఎంకే నుంచే వస్తారు.. ఈపీఎస్ను పట్టించుకోని అమిత్ షా

  • Kannappa : కన్నప్పలో ఆ సీన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్

ట్రెండింగ్‌

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions