Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Kollywood Jana Nayagan Vijay Release Date Fixed

Jana Nayagan Release Date: దళపతి ఫ్యాన్స్‌కు పూనకాలే.. జన నాయగన్ ‘గర్జన’కు డేట్ ఫిక్స్!

Published Date :February 6, 2026 , 7:23 pm
By Shiva Ganesh
Jana Nayagan Release Date: దళపతి ఫ్యాన్స్‌కు పూనకాలే.. జన నాయగన్ ‘గర్జన’కు డేట్ ఫిక్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jana Nayagan Release Date: దళపతి విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’. గత కొన్ని వారాలుగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, పొలిటికల్ డైలాగుల వివాదంతో ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 20న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డుకు కొత్త వెర్షన్‌ను సమర్పించి, కోర్టు కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

READ ALSO: Best Rose Day Wishes in Telugu : మీ లవర్‌కి రోజ్ డే విషెస్ ఇలా చెప్పండి.. మనసు గెలుచుకోండి.!

హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్నారు. ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఆకాశాన్ని ఉన్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ అందించిన బీజీఎం, విజయ్ పవర్‌ఫుల్ పొలిటికల్ స్పీచ్‌లు హైలెట్‌గా నిలవనున్నాయని టాక్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపిస్తోంది. మమితా బైజు కీలకపాత్రలో కనిపించనుంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.121 కోట్లకు, శాటిలైట్ హక్కులను జీ తమిళ్ రూ.64 కోట్లకు సొంతం చేసుకున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రంపై నెలకున్న వివాదం పరిష్కారమైతే, ఫిబ్రవరి 20న సినిమా థియేటర్లలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.

READ ALSO: Easy & Healthy Paneer Tikka Chapati: పిల్లలకి చపాతీ రోల్ ఇలా చేసి పెట్టారంటే రోజూ ఇదే కావాలంటారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amazon Prime Video Rights
  • Bobby Deol Villain Role
  • Dhanush Vijay Political Film
  • H Vinod Director
  • Jana Nayagan Censor Update

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions