Kodali Nani: చంద్రబాబు గుడివాడ పర్యటనపై ఘాటుగా స్పందించిన కొడాలి నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడ పర్యటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు, గుడివాడ వచ్చి కొత్తగా ఏం చెప్తాడని ఆయన అన్నారు. చంద్రబాబు గుడివాడ వచ్చినా.. బెజవాడ వచ్చినా.. ఎక్కడ తిరిగిన శ్రమ, ఆయాసం తప్ప ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు. నాడు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రజలను చంద్రబాబు గాలికి వదిలేసాడని ఆరోపించారు. కోటరీ ఆస్తుల పెంపకానికి చంద్రబాబు పాటుపడ్డాడని ఆరోపణలు చేశారు. చంద్రబాబు నైజమెంటో ప్రజలందరికీ తెలుసని విమర్శించారు.
Read Also: Tarakaratna Wife : తారకరత్నను మర్చిపోలేకపోతున్న అలేఖ్యరెడ్డి.. ఎమోషనల్ పోస్ట్
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న బాలకృష్ణ కామెంట్‌కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. బాలయ్య వీర తిలకం దిద్ది పంపిన అల్లుళ్ళను ఇంటికి పంపించినట్లే.. బావ, బావమరిదిలైన బాలయ్య,చంద్రబాబులను వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపుతారన్నారు. వై నాట్ అంటున్న బాలయ్యకు… ఎన్నికల్లో జగన్ అంటే ఏంటో చూపిస్తారన్నారు. ప్రజల్లో విశ్వాసం, కార్యకర్తల్లో నమ్మకం లేని వారికి జగన్ సీట్లువ్వరని కొడాలి నాని పేర్కొన్నారు. విశ్వాసం లేని ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వాన్ని, ప్రజల్ని పణంగా పెట్టనని జగన్ చెప్తున్నారన్నారు. ప్రజల్లో మమేకమవుతూ, వారి అభిమానాన్ని పొందిన వారికి జగన్ తప్పకుండా సీట్లు ఇస్తారని ఈ సందర్భాంగా వ్యాఖ్యానించారు. మేము సీట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్‌లో ఉంటే మాకేమవుతుందని ఆయన అన్నారు. ఎన్నికల ఏడాదిలో ప్రజలు టచ్‌లో ఉండాలి… ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలు కాదని కొడాలి నాని వివరించారు.
తాజావార్తలు
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!