Kiwi Benefits : కివితో అధిక బరువుకు చెక్.. ఎలా తీసుకోవాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అందరికీ ఈ పండ్ల గురించి తెలిసే ఉంటుంది.. విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే చాలా మందికి చాలా సందేహాలు వస్తుంటాయి.. చలికాలంలో వీటిని తీసుకోవాలా? వద్ద? అని ఆలోచిస్తారు.. అయితే ఈ కాలంలో వచ్చే వ్యాధులకు కివి చెక్ పెడుతుందని చెబుతున్నారు.. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కివి సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కివిలో విటమిన్ కె, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అదనంగా, ఇది అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటుంది..
Also Read
- OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
- CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
- Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
కివిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు పూర్తిగా తగ్గుతాయి.. మలబద్ధకం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.. బరువును కూడా తగ్గిస్తుంది.. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది..
వీటిలో పొటాషియం, ఫైబర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తొలగిస్తుంది. పొటాషియం అధిక బీపిని నియంత్రించడంలో సహాయపడుతుంది, అయితే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది..
కివిలో ఉండే మెగ్నీషియం నాడీ వ్యవస్థపై శాంతించే ప్రభావాన్ని చూపుతుంది. మీ ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది.. విటమిన్ కె సరైన కాల్షియం శోషణ, ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
అలాగే వీటిలో పాలీఫెనాల్స్, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరం లోని ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడం లో సహాయపడుతుంది.. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!