కివీ పండ్ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలేట్ అధిక మొత్తంలో ఉంటాయి. కివీస్ డైటరీ ఫైబర్‌ను కూడా అందిస్తుంది. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే లాభలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కివీస్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు క్రమబద్ధతకు…
కివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అందరికీ ఈ పండ్ల గురించి తెలిసే ఉంటుంది.. విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే చాలా మందికి చాలా సందేహాలు వస్తుంటాయి.. చలికాలంలో వీటిని తీసుకోవాలా? వద్ద? అని ఆలోచిస్తారు.. అయితే ఈ కాలంలో వచ్చే వ్యాధులకు కివి చెక్ పెడుతుందని చెబుతున్నారు.. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కివి సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కివిలో విటమిన్ కె,…
కివీ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే డాక్టర్లు కూడా వీటిని తీసుకోవాలని చెబుతున్నారు.. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి తినడానికి కాస్త పుల్లగా తియ్యగా కూడా ఉంటాయి..ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొందరు వీటిని నేరుగా తింటే మరికొందరు జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. కీవీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు వంటి అనేక లక్షణాలు ఉంటాయి.. అందుకే వీటిని రోజూ తీసుకుంటే అనేక సమస్యల…