Kishan Reddy : వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం కనీస మద్దతు ధర పెంచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం కనీస మద్దతు ధర పెంచిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ లో పండించే వరి మద్దతు ధర కూడా పెరిగిందని, పత్తి పంట పై ఒకే సారి 500 పెంచిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల భర్తీ విషయం లో ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని ఆయన మండిపడ్డారు. జాబ్ కాలెండర్ ను అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు బహిరంగ సభల్లో మాట్లాడారని, తెలంగాణ తల్లి గా హామీ ఇస్తున్నా అని సోనియా గాంధీ ప్రతి ఇంటికి లేఖ పంపించిందన్నారు. వాళ్ళిచ్చిన గ్యారంటీ లకు గ్యారంటీ లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థినులకు స్కూటి లు ఇస్తామన్నారు .. నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ధర్నా చేస్తున్న మా యూత్ వింగ్ నేతల పై పోలీస్ లు కక్ష పూరితంగా ఉన్నాయన్నారు.
Also Read
- West Bengal: టీఎంసీ ఆఫీస్‌లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
సింగరేణి పై విచిత్ర, వితండ వాదన బీఆర్‌ఎస్ వినిపిస్తుందని, సింగరేణి నీ ధ్వంసం చేసింది బీఆర్‌ఎస్ అని ఆయన అన్నారు. దేశం లోనే మంచి ప్రభుత్వ రంగ సంస్థ అని, బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం సింగరేణి నీ దివాలా తీసే పరిస్థితి అని, సింగరేణి నీ దెబ్బతీయాలని కెసిఆర్ కుటుంబం కంకణం కట్టుకుందన్నారు. ఓపెన్ యాక్షన్ ద్వారా అయితే సింగరేణి కి లాభం… నామినేషన్ ద్వారా అయితే నష్టమన్నారు కిషన్ రెడ్డి. నీట్ మీద దురుద్దేశం కేంద్రానికి లేదన్నారు. పేపర్ లీకేజ్ కాలేదని, నీట్ విషయం లో విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు. మరింత సమర్థ వంతంగా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్‌లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్‌కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..