KA : రెండో రోజు కలెక్షన్లలో జోరు పెంచిన కిరణ్ అబ్బవరం ‘క’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA : యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఒక పీరియాడికల్ థ్రిల్లర్ చిత్రం కా (KA). ఈ సినిమాలో నయన్ సారిక, తన్వి రామ్ కథానాయికలు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. ‘క’ అనే సింగిల్ లెటర్‌తో పెట్టిన టైటిల్ విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేసింది. కథా చిత్ర కథలోకి వస్తే ఈ సోర్టీ 1977లో జరిగింది. హీరో కిరణ్ అబ్బవరం అభినయ వాసుదేవ్ పాత్రలో నటిస్తున్నారు. అభినయ వాసుదేవ్ అనాథ. అతని బాల్యం అంతా అనాథాశ్రమంలో గడిచిపోయింది. అయితే అతనికి ఇతరుల ఉత్తరాలు చదవడం అలవాటు.
Read Also:Char Dham Yatra: ముగింపు దశకు చార్ధామ్ యాత్ర.. ఈరోజు గంగోత్రి, రేపు యమునోత్రి మూసివేత
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఆ ఆసక్తితో పెద్దయ్యాక కృష్ణగిరి అనే మారుమూల గ్రామంలో పోస్ట్‌మ్యాన్‌గా కూడా చేరుతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో పోస్టాఫీసు హెడ్‌గా పనిచేస్తున్న రంగారావు కూతురు సత్యభామ (నయన్ సారిక)తో పరిచయం ఏర్పడుతుంది. కథ చాలా హ్యాపీగా సాగుతుండగా ఆ ఊరిలో అమ్మాయిలు కిడ్నాప్ అవుతారు. ఇతరుల ఉత్తరాలు చదివే వాసుదేవ్‌కు ఓ లేఖ ద్వారా అమ్మాయిల మిస్సింగ్ కేసుకు సంబంధించిన క్లూ దొరికింది. ఆ క్లూ ద్వారా మిస్టరీ కేసును ఎలా ఛేదిస్తాడు? ఈ క్రమంలో వాసుదేవ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు? ఇదీ ‘క’ సినిమా.
Read Also:CM Chandrababu: వడమాలపేట ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశాలు
అక్టోబర్ 30న ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ తో పండుగ నాడు అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. సెన్సేషనల్ ఓపెనింగ్ రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.6.18కోట్లు రాబట్టాడు. ఇక రెండో రోజు ఫస్ట్ రోజు కంటే మించి 6.93కోట్లను వసూలు చేసింది క మూవీ. రెండ్రోజులు కలిపి రూ.13.11కోట్లను వసూలు చేసింది. ఈ ఓపెనింగ్ కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా దీపావళికి కేవలం తెలుగులో మాత్రమేవిడుదలైంది. రానున్న వారం తమిళ్, కన్నడ, మలయాళం, హింది బాషలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా హిట్లు లేక సతమతమవుతున్న కిరణ్ అబ్బవరానికి ‘క’ మంచి బూస్ట్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!