KA : యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఒక పీరియాడికల్ థ్రిల్లర్ చిత్రం కా (KA). ఈ సినిమాలో నయన్ సారిక, తన్వి రామ్ కథానాయికలు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. ‘క’ అనే సింగిల్ లెటర్‌తో పెట్టిన టైటిల్ విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేసింది. కథా…