North Korea: రెచ్చగొడితే అణుదాడి తప్పదు.. ఇక మీ ఇష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర కొరియాను అణుదాడితో రెచ్చగొడితే తాము కూడా అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వార్నింగ్ ఇచ్చాడు. ఇవాళ మిసైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ క్షిపణి (icbm) ప్రయోగం మాక్ డ్రిల్ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా సైనికులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నారు. మాక్ డ్రిల్‌కు హాజరైన సైనికులను ఉద్దేశించి ఉత్తర కొరియా అధ్యక్షుడు మాట్లాడుతూ.. అణుదాడి హెచ్చరికలు చేసినట్టు ఉత్తరకొరియా వార్తా సంస్థ ఓ కథను ప్రసారం చేసింది. ప్రత్యర్థులు అణుబాంబులతో తామను రెచ్చగొడితే సంకోచించకుండా అణు బాంబు ప్రయోగించాలని మిసైల్ బ్యూరోకు కిమ్ జొంగ్ ఉన్ సూచించినట్టు తెలిపింది. ఈ చర్చల్లో బేషరతుగా పాల్గొనాలంటూ దక్షిణ కొరియా, దాని మిత్రదేశాలు కిమ్‌ను కోరిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన ఈ హెచ్చరికలకు ప్రాధాన్యత ఏర్పాడింది.
Read Also: Vijayawada Medical Student: అమెరికాలో విజయవాడ వైద్య విద్యార్థిని మృతి!
Also Read
- Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
- India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
అయితే, గతవారం వాషింగ్టన్ డీసీలో అమెరికా, దక్షిణ కొరియా మధ్య కీలక సమావేశం కొనసాగింది. ఉత్తర కొరియాతో యుద్ధం తలెత్తిన పక్షంలో అణుబాంబు ప్రయోగ నివారణకు ఏం చేయాలనే దానిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. కాగా, ఉత్తర కొరియా తమపై అణుబాంబు ప్రయోగిస్తే కిమ్ పాలన అంతమైపోతుందని ఉభయ దేశాలూ ఈ భేటీ తర్వాత హాట్ ఘాటు విమర్శలు చేశారు. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా శాంతి చర్చల్లో కిమ్ జొన్ ఉన్ పాల్గొనాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడి హెచ్చరికలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!