Kiara Advani : అమ్మనయ్యాక.. అలా మారక తప్పలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో అద్భుతంగా గడుపుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో వివాహం, ఆపై తల్లిగా మారిన తర్వాత ఆమె ప్రపంచమే మారిపోయిందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ.. ‘అమ్మనయ్యాక జీవితం పట్ల నా కోణం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నేను ఒక ‘ఆడపులి’లా తయారయ్యాను. నా బిడ్డను కాపాడుకోవాలనే తపనతో నాలో తెలియని ధైర్యం, శక్తి పెరిగాయి’ అంటూ చాలా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న నెటిజన్లు, ముఖ్యంగా తల్లులు.. కియారాలోని మాతృత్వపు ఆరాటాన్ని చూసి ఫిదా అవుతున్నారు. అలాగే..
Also Read: Nithin: ఒకేసారి మూడు సినిమాలతో నితిన్ జోరు!
Also Read
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
పెళ్లి తర్వాత కూడా తన భర్త సిద్ధార్థ్‌తో బంధం ఏమాత్రం మారలేదని, మునుపటిలాగే సరదాగా ట్రావెల్ చేస్తూ, సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నామని ఆమె తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్‌తో చేసిన ‘గేమ్ ఛేంజర్’ తర్వాత కియారా ఇప్పుడు కన్నడ స్టార్ యశ్ (Yash) నటిస్తున్న భారీ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్’ (Toxic) పై పూర్తి ఫోకస్ పెట్టారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె ‘నాడియా’ అనే ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. నయనతార, హుమా ఖురేషి వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ కారణాల వల్ల జూన్ 4, 2026కి వాయిదా పడింది.
తాజావార్తలు
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
ట్రెండింగ్
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!