Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kesineni Swetha Election Campaign At Vijayawada West Assembly Constituency

Kesineni Swetha: సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది

Published Date :April 25, 2024 , 1:00 pm
By Sudhakar Ravula
Kesineni Swetha: సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kesineni Swetha: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృత్తం చేస్తున్నారు.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39 డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేతా.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.. విద్యకు పెద్దపీట వేసి నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య అందజేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఎంపీ కేశినేని నాని రెండు దఫాలుగా లోక్ సభకు ప్రాతినిధ్య వహించి.. నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కరించారని గుర్తుచేశారు.

Read Also: Uttarpradesh : భర్తతో గొడవ.. పిల్లలతో సహా నదిలో దూకి తల్లి సామూహిక ఆత్మహత్య

ఎంపీగా కేశినేని నాని.. దుర్గగుడి ఫ్లైఓవర్, నందిగామ బైపాస్ నిర్మాణం వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించారని తెలిపారు కేశినేని శ్వేతా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిపాలనలో చేసిన అభివృద్ధికి కళ్లకు కట్టినట్టు కనబడుతుందన్నారు. ఇక, స్థానికంగా ఓటు లేని వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.. చైతన్యవంతులైన పశ్చిమ నియోజకవర్గం ప్రజలు స్థానికేతరులైన నాయకులను నమ్మరని తెలిపారు. నిరంతరం ప్రజల్లో ఉండే ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ లకు ఓట్లు వేయాలని.. భారీ మెజార్టీతో పార్లమెంట్‌, అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించారు కేశినేని శ్వేతా.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • Election Campaign
  • kesineni nani
  • kesineni swetha

తాజావార్తలు

  • Hormuz Strait: ‘మా ఓడరేవులకు ముప్పు వాటిల్లితే.. ఏ గల్ఫ్ ఓడరేవు సురక్షితంగా ఉండదు’ ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

  • Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. లక్షల కోట్లు ఆవిరి

  • Jailer 2 : రజనీకాంత్‌ సినిమాను పవన్‌కల్యాణ్‌ ఎందుకు రిజెక్ట్ చేశాడు?

  • Mangli: పంజాగుట్ట పీఎస్‌కు తాగి వచ్చిన మంగ్లీపై ఫిర్యాదు చేసిన న్యాయవాది

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions