Kesineni Nani: చంద్రబాబు వీక్నెస్ బయటపెట్టిన కేశినేని నాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kesineni Nani: టీడీపీకి గుడ్‌బై చెప్పిన బెజవాడ ఎంపీ కేశినేని నాని.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఇక, అప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్.. మరికొంతమంది లీడర్లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఒకరు ఎదిగితే ఓర్వలేని మనిషి చంద్రబాబు అంటూ మండిపడ్డారు.. కొన్ని పాములు తన పిల్లలు తానే, తన గుడ్లను తానే మింగిసినట్లు.. చంద్రబాబు కూడా పార్టీలో ఎదిగేవారిని చూసి.. ఉండలేరని ఆరోపణలు గుప్పించారు.. నేను ఎదగడం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని.. నన్ను ఎంపీగా నిలబెడుతూనే.. పోటీగా ఐదు మందిని పెట్టారంటూ దుయ్యబట్టారు..
Read Also: Chandrababu Bail Cancellation Petition: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వచ్చే నెలకు వాయిదా
Also Read
- UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
ఇక, కేశినేని ట్రావెల్స్ మూతపడడానికి ఆ ఇద్దరే కారణమంటూ సంచలన వ్యాఖ్యలుచేసిన కేశినేని నాని.. ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబుకి బొకే తోసేయడం వెనుక ఉన్న స్టోరీని కూడా చెప్పుకొచ్చారు.. ఈ మధ్య ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన గీతాంజలి మరణం వెనుక నారా లోకేష్ అండ్ సోషల్ మీడియా టీమ్ ఉందంటూ ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ కలిసే తనను జగన్ చేతుల్లో పెట్టారంటూ దుయ్యబట్టారు.. బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న విజయవాడను కబ్బా చేసి అమ్మేస్తారంటూ వ్యాఖ్యానించిన ఆయన.. అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? అంటే ఏం సమాధానం చెప్పారు.. కాల్ మనీ, సెక్స్ రాకెట్ విషయంలో .. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన సంచలన వ్యాఖ్యలను తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!