Kerala: వాయనాడ్‌లో రైతుపై దాడి చేసి చంపిన పులిని చంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: పులి దాడి చేసిన ఘటనలో ఓ రైతు మరణించిన ఘటన కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో జరిగింది. వాయనాడ్‌లోని వాకేరి ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 36 ఏళ్ల ప్రజీష్ అనే రైతుపై పులి దాడి చేసింది. నివేదికల ప్రకారం.. ప్రజీష్ పశువులకు గడ్డి తీసుకురావడానికి మధ్యాహ్నం వరి పొలానికి వెళ్లాడు. అయితే సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో బంధువులు వెతకగా.. వాకేరిలో ప్రజీష్ మృతదేహం కనబడింది. అతని ఎడమ కాలు, తొడతో సహా.. అతని తలలో కొంత భాగాన్ని పులి తిన్నట్లు గుర్తించారు.
Read Also: Viral News : వార్నీ.. ఇదేం పెళ్లి కార్డు సామి.. పిచ్చి మాములుగా లేదుగా..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కాగా.. ఈ ఘటనపై అటవీశాఖ అప్పుడు ఏం పట్టించుకోనప్పటికీ, తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రైతుపై దాడి చేసి చంపిన పులిని చంపాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రాణాంతక చర్యలను ఆశ్రయించే ముందు పులి నరమాంస భక్షకమని అధికారులు నిర్ధారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు.
Read Also: Mangalagiri: వైసీపీకి వరుస షాక్‌లు..! మంగళగిరిలో కొనసాగుతున్న రాజీనామాలు..
ఇదిలా ఉంటే.. ఈ ఏడాదిలోనే జనవరిలో వాయనాడ్ జిల్లాలో పులి దాడి చేసిన ఘటనలో 52 ఏళ్ల రైతు కూడా మరణించాడు. ఇలా.. రైతులు పొలాల దగ్గర వెళ్దామంటే పులి దాడిచేసిన ఘటనలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!