Kerala: డీకే శివకుమార్కు కేరళ సర్కార్ కౌంటర్.. జంతుబలి జరగలేదని వెల్లడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala govt: కేరళ ప్రభుత్వం ఇవాళ (శనివారం) కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఉత్తర కేరళలోని ఓ దేవాలయం దగ్గర జంతుబలి ఇచ్చారన్న వాదనను తోసిపుచ్చింది. తనను లక్ష్యంగా చేసుకుని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ ఆరోపణల్లో నిజం లేదని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె. రాధాకృష్ణన్ అన్నారు.
Read Also: Heatwaves: వడగాల్పులతో 56 మంది మృతి.. ఒక్క మే నెలలోనే ఎంత మందో తెలుసా..?
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఇక, జంతుబలిపై 1968 నుంచి చట్టపరంగా నిషేధం ఉంది.. అందుకే కేరళలో అలా జరగడం సాధ్యం కాదని మంత్రి కె. రాధాకృష్ణన్ తెలిపారు. సంబంధిత ఆలయ నిర్వహణ కమిటీ శుక్రవారం శివకుమార్ ఆరోపణలను సైతం ఖండించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం వాదనలు 100 శాతం అబద్ధం.. కేరళలోని ఏ దేవాలయం దగ్గరా ఏ జంతువును బలి ఇచ్చినట్లు ఆధారాలు లేవని పేర్కొంటూ స్పెషల్ బ్రాంచ్ రాష్ట్ర పోలీసు చీఫ్‌కు నివేదిక కూడా సమర్పించిందని మంత్రి పేర్కొన్నారు. తమ విచారణలో భాగంగా మలబార్ దేవస్వామ్ బోర్డును కూడా సంప్రదించాం.. అక్కడ కూడా ఎలాంటి జంతుబలి జరగలేదని ధృవీకరించిందని చెప్పారు.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి చేసిన ఆరోపణల తరహాలో కేరళలో ఎక్కడైనా జరిగిందా అనే కోణంలో ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరి శివకుమార్ ఎందుకు ఇలాంటి ఆరోపణ చేశాడనే దానిపై కూడా విచారణ జరగాలని కె. రాధాకృష్ణన్ అన్నారు.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!