Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూనిఫామ్ సివిల్ కోడ్( యూసీసీ) బిల్లుని అమలు చేసి ఒకే దేశం- ఒకే చట్టం తీసుకురావాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఈ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేసింది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్‌ను కూడా వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసి.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగించుకోవాలని కాషాయ పార్టీ తీవ్రంగా యోచిస్తోంది.
Read Also: Kawasaki Ninja 650: భారత మార్కెట్లోకి కవాసకి నింజా 650.. బైక్ ధర రూ.7.16 లక్షలు
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. యూనిఫాం సివిల్ కోడ్ అమలును ఉపసంహరించుకోవాలని కేంద్ర సర్కార్ ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరాడు. దేశంలో యూసీసీ అమలు ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ.. కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం నేడు(మంగళవారం) రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది.
Read Also: Peddireddy Ramachandra Reddy: వాలంటీర్లపై బురద చల్లడానికే చంద్రబాబు ఆరోపణలు
ఇక, కేరళ రాష్ట్రంలోని అధికార వామపక్షాలు, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, కేరళ రాష్ట్రంలోని వివిధ మతపరమైన సంస్థలు యూసీసీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యూసీసీకి వ్యతిరేకంగా ఇటీవల కోజికోడ్‌లో రెండు ఫ్రంట్‌లు వేర్వేరుగా సెమినార్లు నిర్వహించాయి. ఈ సదస్సుల్లో వివిధ మత సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రం తీసుకున్న ఒక దేశం, ఒకే సంస్కృతి అనే మెజారిటీ మతపరమైన ఎజెండాను అమలు చేసే ప్రణాళికగా మాత్రమే చూడాలని అయిన సీఎం పినరయి విజయన్ చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్‌ను విధించే చర్యను కేంద్ర ప్రభుత్వం, లా కమిషన్ విరమించుకోవాలని కేరళ సీఎం విజయన్ కోరారు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!