CM KCR : ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే పోరాడి తెలంగాణ సాధించా తెలంగాణ కోసం పోరాడితే ఖమ్మం జైల్ లో వేశారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలో కి కాంగ్రెస్ అని ఆయన అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పాలమూరు జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలే నేను వచ్చినంక ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చానని, రైతులకు నేటికీ రైతు బంధు రాలేదు, రెండు లక్షల రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి జాడనే లేదన్నారు. ఐదు ఎకరాల లోపు రైతులకే రైతు బంద్ అంట ఆపై భూమి ఉన్న రైతుల సంగతి ఏంటి అని ఆయన అన్నారు.
అంతేకాకుండా..’కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి కరెంటు లేక 225 మంది రైతులు సచ్చిపోయారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. మీ ఓటు ద్వారా ధర్మాన్ని గెలిపించండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీ ఆశీర్వదించండి. ప్రవీణ్ కుమార్ అల్లాటప్పా నాయకుడు కాదు. చదువుకున్న మేధావి. మోడీ మోటార్రకు మీటర్లు పెట్టాలని చెప్పాడు, నా తల తెగిన పెట్టాను అని చెప్పా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష వ్యాస బాగాలేదు ఇష్టం వచ్చిన దిగజారుడు పదజాలం వాడుతున్నాడు ఇది పద్ధతి కాదు. బీజేపీ కి ఓటు వేస్తే మళ్ళీ మీటర్లు పెడుతడు.’ అని కేసీఆర్ అన్నారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!