Kavya Kalyan Ram: కస్సుమనే అందాలతో కైపెక్కిస్తున్న బలగం బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న సినిమాగా వచ్చి రికార్డ్ లను బ్రేక్ చేసిన సినిమాల్లో బలగం సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది.. మొదటి సినిమామాతోనే హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది.. గంగోత్రి మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచమైన కావ్య ప్రస్తుతం హీరోయిన్ రాణిస్తోంది… ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతూ రచ్చ చేస్తుంది..
తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను వదిలింది.. అవి కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ బ్యూటీ డార్క్ గ్రీన్ కలర్ డ్రెస్‌లో ఫిదా చేసింది. దీనికి నేను డార్క్ గ్రీన్ ప్లాగ్ బేబీ అంటూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది.. ప్రస్తుతం కావ్య కళ్యాణ్‌రామ్ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. డార్క్ గ్రీన్ టాప్‌లో క్యూట్ లుక్స్‌తో కుర్రకారు మతిపోగోడుతుంది.. వీటిని లైకులు, కామెంట్లతో వీటిని వైరల్ చేస్తున్నారు.. కావ్య సొగసుకి ఈషా రెబ్బా కూడా ఫిదా అయింది. అందం అంటూ కావ్య ఫోటోలకు కామెంట్స్ పెట్టింది. ఆమె కామెంట్ కి కావ్య రిప్లై ఇస్తూ సిగ్గు అని పెట్టింది.
Also Read
- SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ఇక సినిమాల విషయానికొస్తే.. బలగం తో భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఇంకా సినిమాలను అనౌన్స్ చెయ్యలేదు.. సినిమాల్లో ఆఫర్స్ కోసమేనేమో హాట్ అందాలతో ఇంటర్నెట్ ను హీట్ ఎక్కిస్తుంది.. ఈమె అందాలను చూసి సినిమా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.. ఏది ఏమైన ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ట్రెండింగ్
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!

