TTDP : తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ఇప్పటివరకు టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్నా.. బక్కని నరసింహులును పొలిట్ బ్యూరో, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. గత నెల 14న కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో టీడీపీలో చేరారు. అంతకు ముందు.. కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు ఉన్నారు.
Also Read : Gangula Kamalakar : యావత్ దేశానికి, ప్రపంచానికి తెలంగాణ ఆహార ధాన్యాలు అందిస్తోంది
2018లో కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కూడా కాసాని జ్ఞానేశ్వర్ పనిచేశారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ ఉనికి క్రమంగా కొల్పోతూ వచ్చింది. ఇటీవల పార్టీ అధినేత తెలంగాణలోని ముఖ్యనేతలతో చర్చలు జరిపి.. తెలంగాణ టీడీపీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని సూచించారు. అందుకు కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కోరారు. అయితే.. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో సైతం టీటీడీపీ తరుఫున అభ్యర్థి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో టీటీడీపీ మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయడంలేదని పార్టీ వెల్లడించింది.
Also Read
- Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
- Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్‌పై కేసు!
- Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
తాజావార్తలు
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
-
Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
-
Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్‌పై కేసు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!