Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’లో 12వ రోజు.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
- ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం
- భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు
- 12వ రోజు విశేష కార్యక్రమాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తిక మాసం శుభవేళ.. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో మార్మోగిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. దీపాల పండుగలో పాల్గొని ఈ లోకాన్నే మరిచేలా పునీతులవుతున్నారు. భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే 11 రోజులు విజయవంతంగా ముగిసాయి.
కోటి దీపోత్సవంలో 12వ రోజు కార్యక్రమాలకు భక్తి టీవీ సిద్దమైంది. కార్తీక బుధవారం వేళ ఈరోజు జరిగే విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. నేడు పూజ్యశ్రీ విద్యాశంకర భారతి మహాస్వామీజీ, శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేయనున్నారు. బ్రహ్మశ్రీ డా.బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై బాసర సరస్వతీదేవి మహాపూజ జరగనుంది. భక్తులచే జ్ఞానప్రదాయిని సరస్వతి పుస్తక పూజ చేయిస్తారు. శ్రీ భద్రకాళీభద్రేశ్వరుల (వరంగల్) కల్యాణం జరిపించనున్నారు. సింహ వాహన సేవ ఉంటుంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Also Read: Gold Rate Today: షాకిస్తున్న బంగారం ధరలు.. వరుసగా మూడోరోజు బాదుడే! హైదరాబాద్లో ఎంతుందంటే
పన్నెండవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే:
# పూజ్యశ్రీ విద్యాశంకర భారతి మహాస్వామీజీ (మహాసంస్థానం పీఠాధిపతి, పుష్పగిరి), శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ (శ్రీ బాలకృష్ణ మహాసంస్థానం పీఠాధిపతి, తలకాడు) గారిచే అనుగ్రహ భాషణం
# బ్రహ్మశ్రీ డా.బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే ప్రవచనామృతం
# వేదికపై బాసర సరస్వతీదేవి మహాపూజ
# భక్తులచే జ్ఞానప్రదాయిని సరస్వతి పుస్తక పూజ
# శ్రీ భద్రకాళీభద్రేశ్వరుల (వరంగల్) కల్యాణం
# సింహ వాహన సేవ
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!