Expressway: సీఎం గారు.. నా కారు మీరే బాగుచేయించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Expressway: ఆరు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయింది. బెంగళూరులోని రామనగర జిల్లా సమీపంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి 8,480 కోట్ల రూపాయలతో నిర్మించిన హైవే నీట మునిగింది. హైవే అండర్ బ్రిడ్జి జలమయం కావడంతో ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.
“నా కారు వర్షం నీటిలో సగం వరకు మునిగిపోయి ఆగిపోయింది. ఆ సమయంలో వెనుక వస్తున్న లారీ కారును ఢీకొట్టింది, దీనికి బాధ్యులెవరు? నా కారును బాగు చేయమని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మేని అభ్యర్థిస్తున్నాను. ప్రధాన మంత్రి ఈ రహదారిని ప్రారంభించారు. అయితే ఆయన ఆ రోడ్డును తనిఖీ చేశారా? ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందో లేదో రవాణా మంత్రిత్వ శాఖ తనిఖీ చేసిందా? అని వికాస్ అనే ప్రయాణికుడు అడిగాడు.
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
Read Also: Mahogany Trees : ఎకరా భూమి ఉన్నా.. మీరు కోటీశ్వరులైనట్లే
ప్రయాణికుల నిరసనలు, మీడియాలో వచ్చిన కథనాలతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు నీటి కుంటలు ఏర్పడిన ప్రాంతాలకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అధిక టోల్ రేట్లు, అసంపూర్తిగా ఉన్న పనులు, ఆసుపత్రులు లేకపోవడం, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు వంటి బహుళ సమస్యలపై ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే ఈ ఎక్స్‌ప్రెస్‌వే పై కాంగ్రెస్, జెడిఎస్ కార్యకర్తలు నిరసనలను చేపట్టారు.
Newly inaugurated Bengaluru-Mysuru Highway by Narendra Modi. It’s condition after 6 days of inauguration. Masterstroke. pic.twitter.com/xa04AB62HK
— Shantanu (@shaandelhite) March 18, 2023
Bengaluru-Mysuru Expressway has turned out to be a nightmare.
This is the current status of the highway barely a week after inauguration by PM Modi, upon which ₹8,500 Crores have been spent.
The water-logging has caused severe distress in Ramanagara & Mandya Districts. 1/4 pic.twitter.com/fW0uyzVOYA
— DK Suresh (@DKSureshINC) March 18, 2023
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!