Train derail: కేరళలో పట్టాలు తప్పిన కన్నూర్-అలప్పుజ ఎక్స్‌ప్రెస్ ట్రైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ తెల్లవారుజామున కేరళలో కన్నూర్-అలప్పుజ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. కన్నూర్ యార్డులో షంటింగ్ ప్రాసెస్ (ట్రైన్ దారి మళ్లించే ప్రక్రియ) నిర్వహిస్తుండగా ఈ ఘటన నెలకొంది. రైలులోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లిపోయాయి. దీంతో పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైలును అక్కడి నుంచి పంపించారు. ఈ సంఘటన కారణంగా రైలు సుమారుగా గంటన్నర ఆలస్యంగా నడుస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం 5.10 గంటలకు కన్నూరు నుంచి బయలుదేరాల్సిన ఈ ట్రైన్.. 6.43 గంటలకు బయలు దేరి వెళ్లింది.
Read Also: North korean : వీడియో చూసినందుకు 12ఏళ్ల జైలు శిక్ష
Also Read
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్‌లోని హౌరా-ఖరగ్‌పూర్ సమీపంలోని నందైగజన్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన నేటి ఉదయం జరిగింది. పొగమంచు కారణంగా పలు లోకల్, సుదూర రైళ్లు కాస్త ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇంతలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మరింత ఆలస్యంగా ట్రైన్స్ నడుస్తున్నాయి. ఈ ఘటనతో అప్‌లైన్‌లో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
#WATCH | Kerala: Coaches of Kannur-Alappuzha (16308) Executive express derailed during the shunting process at Kannur yard. The train was supposed to depart from Kannur at 5:10 AM today, but due to the derailment, it departed at 6:43 AM. The derailed coaches were disconnected… pic.twitter.com/SsIIP9c9cA
— ANI (@ANI) January 20, 2024
తాజావార్తలు
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!