Jagapathi Babu : జపాన్ లో జగ్గూ భాయ్ క్రేజ్ మాములుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోలలో జగ్గూ భాయ్.. అలియాస్ జగపతి బాబు ఒకరు.. ఈయన గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో నటించాడు.. ఇప్పుడు స్టార్ హీరోలకు గట్టి పోటీని ఇస్తూ వరుస సినిమాల్లో విలన్ గా నటిస్తూ బిజీగా ఉన్నాడు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈయన ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను, సినిమాల గురించి షేర్ చేస్తారు.. తాజాగా జగ్గుభాయ్ జపాన్ వెళ్లినట్లు తెలుస్తుంది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈయన బాలయ్య నటించిన సూపర్ హిట్ మూవీ లెజెండ్ సినిమాతో విలన్ గా పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, మహర్షి, అఖండ, సలార్ వంటి హిట్ సినిమాల్లో విలన్ గా చేశాడు.. ఇప్పుడు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.. హాలివుడ్ లో కూడా నటించడానికి రెడీ అవుతున్నట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో ద్వారా తెలిపాడు.. తనకు సంబందించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు..
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
ఈ క్రమంలో రీసెంట్ గా జపాన్ వెళ్లినట్లు తెలుస్తుంది.. మాములుగా తెలుగు తారలకు విదేశాల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతోంది. స్టార్ హీరోలకుమాత్రమే కాదు… అదే విధంగా జగ్గూ భాయ్ కి కూడా అక్కడ జనాలు ఘన స్వాగతం పలికాడు.. జగపతిబాబుకు కూడా విదేశాల్లో ఇమేజ్ భారీగా పెరిగిపోతోంది. ఈక్రమంలో జపాన్ ఆడియన్స్ జగపతి బాబు ను చూసి సంబరపడిపోతు ఫోటోలను దిగారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈయన అల్లు అర్జున్ పుష్ప 2 లో నటిస్తున్నారు..
- Tags
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!