Madhubala biopic: సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్.. మధుబాలగా మలయాళ భామ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినిమా చరిత్రలో తిరుగులేని అందగత్తెగా, దిగ్గజ నటిగా గుర్తింపు పొందిన మధుబాల జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ను విజువల్ వండర్స్ సృష్టించే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తన హోమ్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, జస్మీత్ కె. రీన్ దర్శకత్వం వహిస్తున్నారు. మధుబాల పాత్ర అంటే కేవలం అందమే కాదు, ఎన్నో భావోద్వేగాల మేళవింపు. అలాంటి ఐకానిక్ పాత్రను పోషించే నటి కోసం మేకర్స్ చాలా కాలంగా అన్వేషణ సాగించారు. మొదట సారా అర్జున్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, చివరికి మలయాళ ముద్దుగుమ్మ..
Also Read : Dacoit :డెకాయిట్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్!
Also Read
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
కళ్యాణి ప్రియదర్శన్ ఈ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ‘లోకా: చాప్టర్ 1’ (Loka: Chapter 1) సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణి ప్రియదర్శన్, ఇప్పుడు మేకర్స్ దృష్టిని బలంగా ఆకర్షించింది. మధుబాల పాత్రకు కావాల్సిన సహజమైన అమాయకత్వం, క్లాసిక్ లుక్ కళ్యాణిలో పుష్కలంగా ఉన్నాయని సంజయ్ లీలా భన్సాలీ బృందం భావిస్తోందట. అంతేకాకుండా ప్రస్తుతం ఆమెకు పెరుగుతున్న క్రేజ్ కూడా ఈ భారీ ప్రాజెక్టుకు ప్లస్ అవుతుందని నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. భారతీయ సినిమాకు ఒక గొప్ప నివాళిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణి తన నటనతో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!